ప్రజా పోరాటాల విజయదాుర్గం - రాయ్‌ుగఢ్ నక్కా హేమా వెంకట్రావ్
June 2010 veekshanam
'కష్ట సమయాల్లో మనం సాధించుకΩన్న విజయాలను గుర్తు
చేసుకొని, పోరాటానికి దాని నుండి ధైర్యం పొందాలి' - మావో.
సరిగ్గా ఇదే చేశారు సెజ్ పోరాటాల దాుర్గంగా మారిన రాయ్‌ుగఢ్
ప్రజలు, మహా ముంబయి సెజ్ వ్యతిరేక ఉద్యామ కారులు. వీరు సెజ్
పోరాటంలో వేసే ప్రతీ అడుగు తాము సాధించిన విజయాలను అంచనా
వేసుకΩంటూ తమ ఉద్యామాన్ని మరింత పదాును పెట్టుకొని దేశంలోని
సెజ్ వ్యతిరేక పోరాటాలకΩ ఆదార్శంగా నిలిచారు. దేశంలోనే ఎంతో
వ్యూహాత్మకంగా, అత్యంత సాహసంగా ప్రజల భాగస్వామ్యంలో
కొనసాగుతున్నది మహా ముంబయి సెజ్ వ్యతిరేక పోరాటం. వాటిని
ప్రస్తావించడమే ఈ వ్యాస ప్రధానోద్ధేశ్యం.
దేశ విదేశీ సంస్థలు పరిశ్రమల స్థాపన పేరుతో దేశంలోని సహజ
వనరుల్ని, శ్రమశక్తిని కారుచౌకగా దోపిడి చేసుకోవడనికి ఉద్దేశించినదే
సెజ్ చట్టం. దేశంలో అత్యంత పెద్దా సెజ్‌గా పేరొంది అంతే ఘాటుగా
సమస్యలను ఎదాుర్కొంటోంది రాయ్‌ుగఢ్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే
మహా ముంబయి సెజ్. ప్రభుత్వానికి పెనుసవాలుగా నిలిచిన ఈ
పోరాటంలో రైతులు, వామపక∆ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య
వాదాులు, స్వచ్ఛందా సంస్థలు ఉద్యామంలో విభిన్న పాత్రలు పోషిస్తూ
అందారూ సెజ్‌ను వ్యతిరేకించాలన్న ప్రాతిపదికన కలిసి ఉద్యామిస్తున్నారు.
మహా ముంబయి సెజ్ పేరిట నవీ ముంబయి ప్రాంతంలో పెన్,
ఉరాన్, పాన్‌వెల్ తాలుకాలలో 14 వేల హెక్టార్ల విస్తీర్ణంలో
నెలకొల్పడనికి ప్రతిపాదించిరది. వ్యవసాయ భూమిని తీసుకోకూడదాన్న
పాలసీకి అనుగుణంగా సాగునీటి సరఫరా అపివేసి బీడు భూములుగా
మార్చడనికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ముందాుగా సెజ్
వివరాలలోకి వెళితే ఈ ప్రాంతం బొంబాయి, కొంకణ్ మార్గంలోని
హైవేలో ఉంది. దాకి∆ణ ముంబయి నుంచి సుమారు 40 కి.మీ. దాూరంలో
ఉంది. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. మత్స్యకార కΩటుంబానికి
చెందిన కΩటుంబాలు సముద్రాంలో చేపల వేట మీదా మాత్రమే ఆధార
పడుతున్నాయి. ఇక్కడ ఉప్పును కూడ తయారు చేస్తారు. అయితే ఉప్పును
తయారు చేసేవారు స్థానికΩలైనప్పటికీ భూమి హకΩ్కదారులు మాత్రం
స్థానికΩలు కాదాు. ఇక్కడ అగ్ర కΩలమే జనాభా రీత్యా, నాయకత్వ రీత్యా
కూడ సంఖ్యలో పెద్దాది. వీరు ఒబిసి కΩలానికి చెందిన వారు. ఇంకా
కాప్రొలి, పునార్చి, ర≠ా, సర్దె, సంగపాలెక్కరి, కోలి కాటకారి, ఆదివాసి
తెగవారు, దాళితులు ఉన్నారు. ఆదివాసి తెగవారు చేపల వేటతో పాటు
వంట చెరకΩ, తేనె, ఔషధా మూలికలు అడవి నుంచి సేకరించి తిండి
గింజలకΩ మారుగా అమ్ముకΩంటారు.
ప్రజా పోరాటాల విజయదాుర్గం - రాయ్‌ుగఢ్
మహా ముంబై సెజ్ వ్యతిరేక పోరాటం ఐక్య సంఘటనలకΩ మంచి ప్రతీక అనీ, వివిధా ప్రాంతాలలోని సెజ్ వ్యతిరేక ఉద్యామాలు
ఆ స్పూùర్తితో ముందాుకΩ సాగాలనీ అంటున్నారు నక్కా హేమా వెంకట్రావ్
ప్రస్తుతం ఉన్న అన్ని పెద్దా గ్రామాలు రోడ్లు, కరెంటు, మøలిక
వసతులతో కలిపివేయబడ్డయి. ప్రాథామిక, సెకండరీ పాఠశాలలు
ఉన్నాయి. ఉన్నత విద్యా కోసం విద్యార్థులు ఫండే, ఉరాన్, పాన్‌వెల్,
పెన్‌లకΩ వెళుతుంటారు. వీరి అక∆రాస్యత శాతం మహారాష్ట్ర రాష్ట్ర
అక∆రాస్యత కంటే ఎకΩ్కవే. వీరికి సాంకేతిక విద్యా తకΩ్కవైనా ఉపాధికి
ఢోకా ఏమి లేదాు. ప్ధల్ట్రీ, డెయిరీ, హార్టీ కల్చర్, ఎస్.టి.డి షాపులు,
హోటళ్లు, బేకరీలు లాంటి వాటితో స్వయం ఉపాధి కల్పించుకోవడనికి
సులభ వాయిదాలలో బ్యాంకΩల నుండి రుణాలు లభిస్తున్నాయి.
ఎకరానికి సుమారు 25 వేలపైనే వ్యవసాయం నుంచి ఆదాయం
వస్తుంది. చేపల వేటలో ప్రతి ఒక్కరికి రోజుకΩ రు.300 - 400ల
వరకΩ గిట్టుబాటు అవుతాయి. పనికి వెళితే రోజు కూలి రు.150 నుంచి
200 వరకΩ ఉంటుంది. ఇంతగా ప్రజల జీవితాలలో సంపదాని
నింపుతున్న ప్రకృతిని, సముద్రాన్ని, వ్యవసాయ భూముల్ని, మడ అడవుల్ని
కాదాని వెళ్లిపోవడనికి సిద్ధాపడని ప్రజలు ఉద్యామిస్తున్నారు.
1930లోనే ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాులు స్థానికΩలను అడవి
నుండి వంట చెరకΩని ఏరుకోవడన్ని నిషేధిస్తే పెద్దా ఎత్తున ప్రజలు
ఉద్యామించారు. ఈ పోరాటంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసును స్వయంగా బి.ఆర్. అంబేద్కార్ వాదించారు. అప్పుడు ప్రజలు
బ్రిటిష్ వలసవాదాులకΩ వ్యతిరేకంగా నడుం బిగిస్తే ఇప్పుడు తరాలు
మారిన తర్వాత కూడ స్వంతగడ్డపైన గుత్త పెట్టుబడిదారులకΩ
కొమ్ముకాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అప్పుడు
ప్రజలు మøలిక అవసరాల కోసం పోరాడితే ఇపుడు ప్రాథామిక హకΩ్క
అయిన జీవించే హకΩ్కకై పోరాడుతున్నారు. అప్పటి పోరాటం బ్రిటిష్
వారిపైన, వారి వలసవాదాం పైన, ఇప్పుడు తమను పాలిస్తున్న ప్రభుత్వం
పైన, దేశ సార్వభ∫మత్వాన్ని విదేశీయులకΩ తాకట్టు పెడుతున్న పాలకΩల
మీదా. ఇక్కడ స్వతంత్రం ఎవరికన్నది ప్రశ్నే? అప్పటి ఈస్టిండియాకΩ
ఇప్పటి రిలయన్స్, రస్ అల్‌ఖైమా లాంటి కంపెనీలకΩ పెద్దా తేడ
లేదాని ప్రజల అభిప్రాయం.
డబ్బు వస్తుంది పోతుంది కాని భూమి మనిషిని ఎప్పుడూ
వదిలిపెట్టదాు. కాబట్టి భూమిపై బతకగలమన్న నమ్మకమే ప్రజల్ని
పోరుబాటలో నడుపుతుంది. 'ఈ సెజ్‌లు మాకΩ ఏమీ ఉపాధి కల్పించవు.
అవి ఉన్నత చదాువులు చదివిన వారికి మాత్రమే పరిమితం. డిగ్రీ
చదివిన మా పిల్లలు పక్కనే ఉన్న నెప్ర˙ ట్రస్ట్ పోర్టులో కూలీలుగా
పని చేస్తున్నారు. దీని కంటె మా భూములలో వ్యవసాయం చేసుకΩంటూ
గౌరవంగా బతకడం మేలు కదా!' ఇది స్థానిక నాయకΩడు ప్రపుల్‌కర్
పోరాటం - అనుభవం
వీక∆ణం ఖి న్ 2010 19
పాటిల్ వాదాన. అందాుకే 'భూసేకరణ చట్టం' ప్రకారం సెక∆న్ 4(1)
నోటిఫికేషన్‌ను ఇస్తే 9 న్ 2006 మహా ముంబయి సెజ్ విరోధి
శేత్‌కారీ సంఘర్ష్ సమితి ఆధ్వార్యంలో పెన్‌లోని భూసేకరణ ఆఫీసు
ముందాు సుమారు వెయ్యిమంది రైతులు నోటిఫికేషన్ కాపీలను
తగలబెట్టారు. అదే సభలో ఉద్యామకారులు స్థానికంగా ఉద్యామాన్ని
బలపర్చుకొని అహింసాయుతంగా ఉద్యామాన్ని నడిపించాలని
తీర్మానించుకΩన్నారు.
రైతుల ఆగ్రహం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. రిలయన్స్
కంపెనీ వారు ఎకరా రు.3 లక∆లు ఇస్తామని ప్రకటించారు. మార్కెట్లో
ఎకరం రు. 20-40 లక∆ల వరకΩ ఉంది. ఇదే రిలయన్స్ కంపెనీ సెజ్
ప్రాంతానికి అతి దాగ్గరగా ఉన్న నవీ ముంబయిలో ఎకరానికి
రు. 20-40 లక∆లకΩ ముంబయి సిటీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్
నుండి కొంటూంటే మేము మాత్రం ఎందాుకΩ తకΩ్కవకΩ
అమ్ముకΩంటామంటారు సెజ్ వ్యతిరేక నాయకΩలు డి.కె.పాటిల్. సెజ్
ప్రతిపాదిత ప్రాంతం నుంచి నవసేవ సేవరి వంతెన నిర్మిస్తే సెంట్రల్
ముంబయి చేరుకోవడనికి కేవలం 30 నిముషాలు చాలు. ఇదే కాకΩండ
జవహర్‌లాల్ నెప్ర˙ పోర్టు ట్రస్ట్‌కΩ ప్రతిపాదిత మహా ముంబయి
సెజ్ అతి దాగ్గరగా ఉంది. కాబట్టి రిలయన్స్ కన్ను దీనిమీదా పడిరది.
రిలయన్స్ కంపెనీ అతి చౌకగా భూముల్ని ప్రజల నుంచి లాక్కోవడనికి
ప్రభుత్వాన్నే ఏజెంట్‌గా (బ్రోకర్) ఎన్నుకΩంది. ఇంతగా ద్వాంద్వా నీతిని
ప్రజలపై ప్రయోగిస్తూ గుత్త పెట్టుబడిదారులకΩ వెన్ను కాచే ప్రభుత్వం
పై ప్రజలకΩ నమ్మకం లేదాు. వారి వాదానలకΩ బలంగా గత అనుభవాలు
వాస్తవాలు ఉన్నాయి.
1980లో నవీ ముంబయి ఏర్పాటుకΩ సిటీ ఇండస్ట్రియల్
డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్‌కో) 95 గ్రామాల నుంచి 30,000
కΩటుంబాల్ని నిర్వాసితుల్ని చేసింది. ప్రజల నిరసనలతో హోరెత్తించినా,
ఇద్దారు ప్రాణాలు కోల్పోయినా బాధితులకΩ లభించింది నామ మాత్రమే.
ఎకరానికి రు.15,000 నుంచి రు.30,000 వేలకΩ పెంచుతామని,
అభివృద్ధిపరిచిన భూమిలో 1/8 వంతు తిరిగి ఇస్తామని, ప్రతి ఇంటికి
ఉపాధి కల్పిస్తామన్న సిడ్‌కో ప్రమాణాలు నిరర్థకమైనాయి. మమ్మల్ని
బిచ్చగాళ్లుగా మార్చారని బాధితులు వాపోయారు. ఇంత కారుచౌకగా
కొన్న భూమిని రిలయన్స్‌కΩ అమ్మేసి ప్రజా ప్రయోజనాల పేరుతో నవీ
ముంబయి సెజ్‌లో 26 శాతం వాటా ప్రభుత్వం దాక్కించుకొంటానని
అంటోంది. ఈ ప్రభుత్వ భూసేకరణలో ప్రజా ప్రయోజనం దాగివున్నదాన్న
దానిని ప్రజలు నమ్మడం లేదాు. అందాుకే ఈ తిరుగుబాటు.
స్థానికΩలయిన కొందారిలో ఇంకొక వాదాన ఏమిటంటే కేవలం
ఉపాధి మాత్రమే కాకΩండ రిలయన్స్ సంస్థ సెజ్ వ్యాపారంలో వాటా
కూడ ఎందాుకివ్వరూ అని అడుగుతున్నారు. వారు సేవకΩలుగా కాకΩండ
యజమానులుగా బతకాలనుకΩంటున్నారు. జీవన గవస్ అనే జిల్లా
పరిషత్ మెంబరు, ఉరాన్ ఏమంటారంటే మా భూముల్ని లీజుకΩ ఇస్తాం
గానీ మొత్తంగా అమ్మం. మాకΩ కంపెనీల్లో షేర్లు కావాలని
అడుగుతున్నారు. మహాముంబయి సెజ్ ఆశ చూపించే అభివృద్ది, ఉపాధి,
మøలిక సదాుపాయాలను నిర్ద్వందాంగా ప్రజలు తోసిపుచ్చుతున్నారు.
అసలు ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతులతో నేరుగా
చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ, ఈ రోజుకి అటు రిలయన్స్ గానీ, ప్రభుత్వం గానీ ప్రజలతో
ఈ ప్రాజెకΩ్టల విలువ ఏమిటి? ప్రజలకΩ ఏ మేరకΩ లాభిస్తుంది అనేది
వెల్లడిరచలేదాు. ఫైనాన్స్ మంత్రిత్వశాఖ అంతర్గత లెక్కల ప్రకారం
ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయలను ప్రత్యక∆, పరోక∆ పన్నుల
ఆదాయాన్ని కోల్పోతుంది. ఇప్పటి వరకΩ ఎగుమతి సుంకం కట్టే
పరిశ్రమలు కూడ ఇకముందాు సెజ్‌ల అవతారమెత్తుతాయి. స్థానికΩలు
ప్రభుత్వ ఖజానాకΩ ఎంత గండి పడుతున్నదో సరైన అంచనా
వేయలేకపోయినా తమ మొదాళ్లు నరికివేయబడతాయని బాగా
గ్రహించారు. ఇది తమని అభివృద్ధి పథాంలో నడిపించే కంటే పేదా,
ధానిక అంతరాలు బాగా పెంచుతాయని నమ్ముతున్నారు. వారి తుది
నిర్ణయం ఏమిటంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టే
భారత ప్రభుత్వానికి కూడ వ్యతిరేకంగా పోరాడుతాం అంటున్నారు.
ప్రజల చైతన్యం పోరాట స్పూùర్తి వెనుక ఎన్నో ప్రజా సంఘాల,
ప్రజాస్వామ్యవాదాుల, సంస్థల కృషి ఉంది. బాధితులు అంతా కలిసి
వివిధా జెండల కిందా ఉద్యామిస్తున్నా, వారి ఎజెండ మహా ముంబయి
సెజ్‌ను తరిమికొట్టాలన్నదే. ఈ పోరాటానికి మద్దాతునిస్తున్న కొన్ని
సంస్థలలో ముఖ్యమైనవి మహాముంబయి సెజ్ విరోధి సంఘర్షణ సమితి,
జాగృతి కరణ్ విరోధ్ కృత సమితి రైతాంగ, కార్మికΩల పార్టీ, జాతీయ
ఉద్యామాల సమాఖ్య, ప్రగతిశీల కార్మిక సంఘం, 24 గ్రామాల సెజ్
వ్యతిరేక సంఘర్షణ సమితి, లోక్‌శాసన్ ఆందోళన్, పంచకోశకర్ భూమి
కేతి బచావో సమితి మొదాలైనవి. ప్రజాస్వామ్య వాదాులు ముఖ్యంగా
మహిళా సామాజిక ఉద్యామకారులు పోరాటంలో ప్రధానపాత్ర
వహిస్తున్నారు. అందాులో మేధాపాట్కర్, ఉల్కా మహాజన, వైశాలి పాటిల్,
సురేఖా దాల్మియా ఇలా ఎందారో, ఎంతో మంది కళాకారులు తమ
కలాలకΩ పదాును పెట్టి సెజ్‌కΩ వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
అస్తిత్వ సామాజిక ఉద్యామాలకΩ పుట్టినిల్లు అయిన మహారాష్ట్రలో
మహా ముంబయి సెజ్ ప్రతిపాదాన విన్న విప్లవ, వామపక∆ పార్టీలు,
లోక్‌శాసన్ ఆందోళన్ లాంటి ప్రగతిశీల సంఘాలు గ్రామాల్లో ప్రజలతో
సమావేశాలు ఏర్పాటు చేసి మహా ముంబయి సెజ్ విరోధి సంఘర్షణ
సమితిగా ఏర్పడ్డయి. ఒక్క విప్లవ పార్టీలేనా, ప్రభుత్వ సహకారంతో
స్వయం సహాయక బృందాలను నడుపుతున్న కిరణ మాత్రే లాంటివారు
కూడ పంచకోషికర్ భూమి కేతి బచావో సమితిని ప్రజా భాగస్వామ్యంతో
ఏర్పాటు చేసారు. ఆ పార్టీ స్థానిక జిల్లా పరిషత్ ఎన్నికలలో గెలిచిన
అభ్యర్థులు ప్రజలకΩ వెన్నంటి నిలిచారు. 23 మార్చ్ 2006న
రాస్తారోకోతో మొదాలైన వీరి పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.
మొట్టమొదాట్లో అంటే 2006లో సి.పి.ఎం. వీరి వెన్నంటే ఉంది.
అవసరమైతే సెజ్ ఆపుదాల కోసం యు.పి.ఏ. ప్రభుత్వం నుంచి
తప్పుకΩంటామంది. ఎప్పుడైతే నందిగ్రామ్ సి.పి.ఎం. ప్రజావ్యతిరేక
విధానాలను బట్టబయలు చేసిందో అప్పట్నుంచి సి.పి.ఎం. జాతీయ
నాయకత్వం పోరాటం నుంచి వైదొలగింది. మహిళా ఉద్యామకారిణి
ఉల్కా మహాజన్ అభిప్రాయం ప్రకారం సి.పి.ఎం. ప్రజల ముందాుకΩ
రాలేకపోయింది.
వందాల మందితో మొదాలైన ధార్నాలు వేల మంది కలయికతో
మరింత ఉధాృతంగా ముందాుకΩ సాగాయి. ఉద్యామం కేవలం స్థానిక
కార్యక్రమాలకే పరిమితం కాలేదాు. ఉద్యామాన్ని ముంబయి, దేశ రాజధాని
ఢిల్లీ వరకΩ తీసుకెళ్లారు. రాష్ట్రస్థాయిలోని ప్రతిపక∆ాల నాయకΩలను
కలుసుకొని పరిస్థితిని వివరించారు. అసెంబ్లీ సమావేశాలలో విపక∆
నేతలంతా మహా ముంబయి సెజ్‌ను చర్చలలో పెట్టించగలిగారు. 2006
శీతాకాల సమావేశాలలో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్
పోరాటం - అనుభవం
20 వీక∆ణం ఖి న్ 2010
పోరాటం - అనుభవం
దేశ్‌ముఖ్, పునరావాస మంత్రి పతంగ∑రావు కదామ్ వ్యవసాయ
భూములను సేకరించబోమని హామీ ఇచ్చారు. ప్రభుత్వం హామీ
నిలబెట్టుకోనందాున సుమారు మూడు వారాలు రిలే నిరాహార దీక∆లు
చేపట్టారు. వేల మందితో జైల్‌భరో కార్యక్రమాల్ని నిర్వహించారు. ఉద్యామ
ప్రారంభంలో ఉద్యామాన్ని పట్టించుకోకΩండ ఎం.ఆర్. అంతూలే లాంటి
నాయకΩలు పుట్టిన రోజును కొన్ని కోట్లు ఖర్చు పెట్టి జరుపుకΩంటుంటే
కోపోద్రికΩ్తలైన ఉద్యామకారులు రాత్రికి రాత్రే భగత్‌సింగ∑, రాజ్‌గురు,
స్టాలిన్ పోస్టర్లతో నింపేసారు. సహజ పద్ధాతుల్లోనే పోలీసులు పోస్టర్లను
అన్నింటిని చింపేసారు. సెజ్ వ్యతిరేక ఉద్యామకారులు స్వాతంత్య్ర
పోరాట యోధాులైన భగత్‌సింగ∑ లాంటి ఉద్యామకారుల జయంతిని
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా
'బ్లాక్ డే'గా జరిపారు.
పార్లమెంటరీ సెలక్ట్ కమిటీ కాశీరావు లాంటి వారు కూడ
రిలయన్స్‌కΩ మద్దాతుగా నిలిచి ప్రజలను కలవడనికి తిరస్కరిస్తే
ఉద్యామకారులు మూకΩమ్మడిగా అతన్ని ఘేరావ్ చేసారు. తమ
సమస్యలను రాతపూర్వకంగా తీసుకΩనేదాకా వదాలలేదాు. ఇలా,
ఒకటేమిటి, ధార్నాలు, ర్యాలీలు, మøనవ్రతాలు, దీక∆లు, పత్రాలు తగల
బెట్టడం ఇలా ఎన్నో పోరాట రూపాల్ని తీసుకΩన్నారు. రాయ్‌ుగఢ్, పునె,
గొరై, ఔరంగాబాద్, దాూలె, నందాూర్‌బార్, నాందేడ్, కొలా›పూర్, నాసిక్
ఇలా అనేక ప్రాంతాల రైతులు వీరి పోరాటాలకై రాష్ట్రం నుంచే కాక
దేశం నలుమూలల నుంచి పెద్దా ఎత్తున మద్దాతు కూడగట్టారు. సెజ్
ప్రతిపాదిత ప్రాంతంలో ఎవర్ని అడుగుపెట్టనివ్వలేదాు. నోటిఫికేషన్‌లో
పేర్కొన్న కాలపరిమితి లోగా భూమిని సెజ్ యాజమాన్యం పొందాలేక
పోయింది. 'బోర్డు ఆఫ్ అప్రూవల్స్' భూ సేకరణ కోసమై రెండుసార్లు
కాలపరిమితి పొడిగింపును పొందిన తరువాత కూడ సెజ్ యాజమాన్యం
ప్రజల నుండి భూమిని తీసుకోలేకపోయింది. రెండుసార్లు కంటే ఎకΩ్కవ
సార్లు కాలపరిమితిని చట్ట ప్రకారం పెంచకూడదాు, కాబట్టి చేసేది లేక
సెజ్ యాజమాన్యం వెనుదిరిగింది. గత కొన్ని సంవత్సరాల పోరాట
ఫలితంగా ప్రభుత్వం సెజ్ పాలసీ ప్రకారం, హేతవానె ఆనకట్ట కిందా
ఉన్న వ్యవసాయ భూముల్ని సేకరించబోమని, దానికోసం ప్రజాభిప్రాయ
సేకరణ జరుగుతుందాని ప్రభుత్వం రాత పూర్వకంగా రాసిచ్చింది.
సెప్టెంబరు 21, 2007న హేతువానె ఆనకట్ట కిందా ఉన్న
గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణలో 90 శాతం పైగా ప్రజలు సెజ్‌లు
వద్దాని, భూసేకరణ కోసం ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకొమ్మని
చెప్పారు. దేశంలోనే మొట్టమొదాటి సారిగా రైతులలో జరిగిన ఈ
అభిప్రాయ సేకరణలో 6,000 మంది భూ హకΩ్కదారులు 22 గ్రామాల
నుండి పాల్గొన్నారు. భూమిని ఇచ్చిన రైతులు కూడ సెజ్ వ్యతిరేకంగా
ఓటు వేసారు. బాల్‌గ్రామ్ మాజీ సర్పంచ్ సదాశివ మహలే ప్రజాభిప్రాయ
సేకరణలో ఓటు వేసిన తర్వాత ఏమంటారంటే 'మాకΩ కోటి రూపాయలు
ఆశ చూపించినా మా భూమిని మా నుండి లాక్కోలేరు. మా ఆశయం
ఒకటే, సెజ్ పారదోలడం, కొంకణ్‌ను కాపాడుకోవడం.' ఈ పోరాటం
వర్తమాన సామాజిక ఉద్యామాలకΩ ఎలాంటి సందేశాల్ని ఇచ్చింది! దేశ
వ్యాప్తంగా సాగుతున్న సెజ్ వ్యతిరేక ఉద్యామ శకΩ్తల మధ్యా స్తబ్దతను ఏ
మేరకΩ పోగొట్టి వర్తమాన ఉద్యామ గమనాన్ని ఏ మలుపు తిప్పింది
అన్నదే ప్రధాన అంశం. సామ్రాజ్యవాదా ప్రపంచీకరణలో భాగంగా
మన భారత ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాన్ని తెచ్చిందాన్నది
వాస్తవం. అలాగే మన దేశంలోని అన్ని బూర్జువా పార్టీలు సామ్రాజ్యవాదా
ప్రపంచీకరణను, ప్రత్యేక ఆర్థిక మండలాలను బలపరుస్తున్నాయి, అమలు
పరుస్తున్నాయి కూడ. ఇలాంటి దాశలోనే రాయ్‌ుగఢ్ సెజ్ వ్యతిరేక
పోరాటం మన ముందాు కొన్ని వాస్తవాలను ఉంచింది.
మహారాష్ట్రలో భారీ ప్రాజెకΩ్టల వలన నిర్వాసితులైన ప్రజల
అనుభవాలను గుణపాఠంగా తీసుకొని మహా ముంబయి సెజ్ వ్యతిరేక
ఉద్యామకారులు తమ పోరాటాలకΩ రూపకల్పన చేసుకΩన్నారు. సెజ్‌లు
తెచ్చే పారిశ్రామికీకరణ తమకΩ ఉపయోగపడదాని, ప్రజావ్యతిరేకమైందాని,
గుత్త పెట్టుబడిదారులకΩ అనుకూలమైనదాని గ్రహించగలిగారు. ప్రభుత్వం
చెప్పే పారిశ్రామికీకరణలో బహుళజాతి కంపెనీలు, వాటి అనుకూల
వర్గాల చేతిలో తమ సంపదాలు, వనరులు దోచిపెట్టడనికి ఇష్టపడటం
లేదాు. ఒక ఎత్తుగడగా రిలయన్స్ సంస్థ ప్రతిపాదించే పరిశ్రమలలో
దామ్ముంటే ప్రజలకΩ భాగస్వామ్యం ఇవ్వాలని, బానిసలుగా కాక
యజమానులుగా ఉండలని ప్రజలు డిమాండ్ చేసారు. అవసరమైతే
తమ భూములను లీజుకΩ ఇస్తాం గానీ కోటి రూపాయలు ఇచ్చినా,
ధారాధాత్తం చేయమని పోరాడుతున్నారు. భారత ప్రభుత్వం చేసిన
చట్టాలకే విలువలేని దేశంలో విదేశీ భూభాగంగా ప్రకటించబడే తమ
ప్రాంతంలో ఎలాంటి న్యాయం జరుగుతుందాని ప్రశ్నిస్తున్నారు. తమకΩ
భూతల స్వర్గంగా చూపించే అభివృద్ధిని వారు వద్దాని నిరసిస్తున్నారు.
ఉన్న ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలనుకΩంటున్నారు తప్ప,
తమ జీవితాల్ని , తమని కబ్జా చేసే సెజ్‌లను కోరుకోవడం లేదాు. తమ
సంపదాలైన ప్రకృతి వనరుల్ని కాపాడుకోవడం జీవించే హకΩ్కలో
భాగంగా, మానవ హకΩ్కల ఉల్లంఘనగా భావించి సంఘటితమయ్యారు.
ఫలితంగా 14 వేల హెక్టార్ల భూమిలో కేవలం 1100 ఎకరాలు మాత్రమే
సెజ్ యాజమాన్యం పొందాగలిగింది. అవి కూడ 13 షరతులతో
కూడినవి. అంటే సెజ్ కోసం ప్రతిపాదించిన భూములలో కేవలం 4
శాతం మాత్రమే పొందాగలిగారు. ఇది సమైక్య ప్రజా పోరాటాల విజయం.
ఈ విజయాన్ని భూమికగా చేసుకొని 'పబ్లిక్ ఆడిటింగ∑'ను మహా
ముంబయి సెజ్ ప్రతిపాదిత ప్రాంతాల్లో మార్చి 25, 26 - 2010
తేదీలలో నిర్వహించారు. సెజ్ చట్టాన్ని రద్దాు చేయాలని, ఇకముందాు
దేశంలో వనరుల దోపిడి జరగకూడదానే లక∆ ్యంతో ఇతర ప్రజా
సంఘాలతో కలిసి జాతీయ ఉద్యామాల సమాఖ్య నేతృత్వంలో ఈ 'పబ్లిక్
ఆడిట్'ను నిర్వహించబోతున్నారు.
ఇక్కడ ప్రధానంగా జరిగిందేమిటంటే భ∫తిక పరిస్థితులు,
సైద్ధాంతిక అవగాహన పరస్పర ప్రేరకాలై వీరి పోరాట ఉనికికి
ఊతమిచ్చాయి. ఉద్యామ ఉధాృతిలో అన్ని శ్రేణుల్ని ఉద్యామంలోకి
తీసుకΩరావడం ఒక చారిత్రక వాస్తవం. అప్పటి వరకΩ కేవలం పొదాుపు
సంఘాలు, ప్రభుత్వం చేత గుర్తింపబడ్డ సంఘాలు కూడ ఉద్యామ
స్పూùర్తితో అదే ప్రభుత్వంపైన తిరగబడడం ఓ నిదార్శనం. సెజ్‌ని
వ్యతిరేకించే వారంతా వారి సైద్ధాంతిక రాజకీయ అవగాహన
ఏదైనప్పటికీ అందారూ ఒక తాటిపైన నిలబడి, గుత్త పెట్టుబడిదారీ
వర్గాన్ని కొమ్ముకాస్తున్న ప్రభుత్వాన్ని ఎదాుర్కోవడమే లక∆ ్యంగా చేసుకొని
పోరాటం చేస్తున్నారు. ఎన్నో సంఘాలు, విప్లవ సంఘాలు కావచ్చు,
ప్రగతిశీల భావాలు గల సంఘాలు కావచ్చు, మరేవైనా స్వచ్ఛందా సంస్థలు
పొదాుపు సంఘాలే కావచ్చు, తమ పోరాటానికి మద్దాతు నిచ్చే ప్రజాస్వామ్య
వాదాులను, సంస్థలను, సంఘాలను కలుపుకొని ముందాుకΩ వెళుతున్నారు.

No comments:
Post a Comment