Wednesday, May 20, 2015

ఆధిప ̈తళి కుల వర్గాల చేతుల్లో స ̈ప ̈ాజ వనరుల

 ఆధిప ̈తళి కుల వర్గాల చేతుల్లో స ̈ప ̈ాజ వనరుల
march 2014 

-హేమా వెంకట్రావ్


రక్షణకై బలవుతున్న దాళితులు

(ఓ వాస ్̈తవికగాధా)

తరాలుగా వనరులు ఆధిప ̈తళి కుల వర్గాల చేతుల్లో ఉన్నాయి. అవి ఏనాడు దాళితుల స ్̈వంతము కాలేదాు. వనరుల ప ̈ట్ల

బిడ్డకు తల్లిమీదా అనుబంధాంలా దాళితులు భూమి తల్లిక ̃ పెనవేస ̈ుకుపోతారు. శతాబ్దాలుగా పిడికెడు మెతుకుల కోస ̈ం మట ్̃టని

నమ్ముకున్న వాళ్లు. కష ్̈టం చేసిన ఉత్పత్తిని ఆధిప ̈తళి వర్గాలు ఊఖొంతం చేస ̈ుకున్నా, వారి గాదెలు నింపినా కూలీలుగానే మిగిలారు.

స ̈ంప ̈దా ఒకచోట పోగై మిగులిని, మిగులు మనుష ̈ులను స ̈ృష్టించింది. చెమటోడ్చిన చోటే రక్తమోడితే కారంచేడు, చుండూరు,

లక ్̃షంపేట, మిగులు మనుష ̈ులు ఆధిప ̈తళి చరిత్రపైనే తిరగబడ్డరు. ఇప ̈ు్పడు ఆధిప ̈తళి కుల వర్గాల చేతిలో వున్న బప ̈ళెజాతి,

స ్̈వదేశీ కంపెనీలు స ̈ప ̈ాజవనరులను క ̆ల్లగ ̆డుతుంటే దాళితులు, అణగారిన వర్గాలు భూమ్మీదా ఉన్న మమకారంతో అడ్డుకుంటున్నారు.

ఫ ̈లితంగా మళ్ళీ అదే హింస ̈

ఇక ̄డ మనం రెండు విష ̈యాలను గమనిఊఖ్తాం. దాళితులపై రూపాలు మారుతున్న హింస ̈. వనరులను అనుభవించడంలోనే

కాదాు తెగనమ్ముకోవడంలో కూడ ఆధిప ̈తళి కులాల ప ̈ట్టు. ఆధిప ̈తళి వర్గాలు నిన్న మొన్నట ̃ వరకు తమ గుప్పెట్లో స ̈ంప ̈దాను

బంధించి అట్టడుగు వారిపై పెత్తనం చెలాయిస్తే, ఇప ̈ు్పడు ప్ర ̈ప ̈ంచీకరణలో స ̈ప ̈ాజ వనరులను స ̈రుకుగా మార్చి దాళితులకు

మట ్̃టతో ఉన్న అనుబంధాన్ని తెగ ్̆గట ్̃ట వీధిపాలు చేస ̈ు్తన్నారు. అది పోలెప ̈ల్లి కావచ్చు లేదా కాకరాప ̈ల్లి కావచ్చు. భూఊఖ్వామళి

వళివస ్̈థలో ఆధిప ̈తళి కుల వర్గాలు భూమిని, వనరులను కాపాడు కోవడనిక ̃ ప్ర ̈యత్నిస్తే పెట్టుబడి ఆధారిత వళివస ్̈థగా మారుతున్న

దాశలో ఇవే వర్గాలు వనరులను స ̈రుకుగా మార్చివేస ̈ు్తన్నారు. అందాుకు అడ్డుగా నిలుస ̈ు్తన్న భూమి ప ̈ుత్రులపై వివిధా హింఊఖా

రూపాలు ప్ర ̈యోగిస ̈ు్తన్నారు. అప ̈ు్పడు అస ్̈పృశళిత అని ఊరి వెలుప ̈ల తరిమేస్తే ప్ర ̈జాఊఖ్వామళింలో దాళితులకు ప ̈ాకు ̄లు కల్పించామనే

భ్రమలో వుంచి వారిక ̃ అడ ్̆డస్తే అడ్డంగా నరికేస ̈ు్తన్నారు. ఈ చరిత్రలోనే ఓ అడుగు జాడే నేట ̃ వాస ్̈తవికగాధా.

ఊఖామాజికంగా కులబలం వున్న ఒక వర్గం తమ ధానబలంతోను ఉమ్మల్లాడ గ్రామం మునగపాక మండలం విశాఖ

జిల్లాలోని స ̈ప ̈ాజ వనరులపైన కన్నేఊఖారు. ఇక ̄డ వున్న గనులు, శారదానది ప్ర ̈వాప ̈ాంపైన ఉన్న ఇస ̈ుక నిక్షేపాలను దోచుకునే

ముఠాగా ఏర్పడ్డరు. ఆధిప ̈తళి కులాలే కాదాు తమ 'ఉనిక ̃'ని ఎటూతేల్చుకోలేని లేదా పై కులాలతో కలిసి పోవాలనుకుంటున్న

బిసి వర్గాలను తమలో కలుప ̈ుకున్నారు. దాళితులతో మమేకమవ్వాల్సిన బిసి వర్గాలు ఆధిప ̈తళి కులాల క ̆మ్ముకాఊఖాయి.

పేరు ఏదాయితేనేమి ఆమె ఒక దాళిత మాజీ స ̈ర్పంచ్‌. 5 ఏళ్ళపాటు రాజళింగ బద్ధాంగా ఊరిక ̃ ప్ర ̈థామ ప్ధరురాలిగా

గౌరవాన్ని అందాుకున్న మహిళ. (గౌరవాన్ని అందాుకున్నదా లేదా అన్నది వేరే ప్ర ̈శ్న). వయస ̈ు్స 29 స ̈ం||లు ఆమె ప్ర ̈భుత్వ ఆశ

కారళికర్త కూడ. ఒక రోజు ప ̈ంచాయితీ కారాళిలయంలో ఆమే ఆశ వర ̄ర్ల మీట ̃ంగు వుందాని తెలియప ̈రచగా ఉదోళిగ రీతాళి

తాము ఎదాుర ̆ ̄ంటున్న ఊఖాధాక బాధాలు చెప ్̈పకోడనిక ̃ జనవరి 31, 2014న అక ̄డిక ̃ వెళ్ళింది. గ్రామ ప ̈ంచాయితి అధికారి

(విఆర్వో) కనప ̈డగానే ఒక ఊఖామాజిక కారళికర్తగా గ్రామ బాగోగులు అడిగింది. అతను ప్ర ̈జల స ̈మస ̈ళిల ప ̈ట్ల స ్̈పందించకపోవడం

ప ̈ట్ల నిలదీసింది. అతను స ్̈పందించేలోగా స ̈ర్పంచ్‌, ఉప ̈స ̈ర్పంచ్‌ వాగ్వాదానిక ̃ దిగి నానా మాటలు అని బయటకు తోసేఊఖారు.

ఇంతలోప ̈ు మిగతా కారళికర్తలు రాగా స ̈ర్దిచెప్పి మీట ̃ంగు నడిపించారు.

మీట ̃ంగు అయిన వెంటనే రిపోర్టు రాస ̈ుకుంటున్న ఆమెపై స ̈ర్పంచ్‌ ఉప ̈స ̈ర్పంచ్‌లు ఎవరూలేనిది చూసి 'నీకెందాుకే

మాల... ల... ఊరి విష ̈యాలన్నీ, నీ టర్మ్‌ అయిపోయిందిగా' అని కులం పేరుతో విరుచుకుప ̈డ్డరు. ఎదాురు తిరిగిన ఆమెపై

మాజీ మహిళా స ̈ర్పంచ్‌ అని కూడ లేకుండ జుట్టు ప ̈ట్టుక ̆ని బయటకు ఈడ్చేఊఖారు. అవమానంతో తన వారికోస ̈ం,

స ̈ప ̈ాయం కోస ̈ం ఎదాురుచూసి ఎవ్వరూ లేకపోయినా ఒంటరిగానే మళ్ళీలోప ̈లిక ̃ వెళ్ళింది. ఆగ్రహించిన స ̈ర్పంచ్‌, ఉప ̈స ̈ర్పంచ్‌లు

దాళిత మహిళా స ̈ర్పంచ్‌పై ప ̈డి గుండెల మీదా పిడిగుద్దాులు గుద్దారు. ఛాతిమీదా చెయిళివేసి శారీరకంగా హింసించారు. చీర

లాగేసి చేతితో, కాలితో తన్నారు. వివస్ర ్̈తను చేయడనిక ̃ ప్ర ̈యత్నించారు. శరీరంలోని అన్ని భాగాలు తాకుతూ అస ̈భళికరంగా

తిడుతూ దికు ̄న్న చోటక ̃ చెప ̈ు్పకోపో మాల...ల.... అని అవహేళన చేఊఖారు. ఎదాురు తిరుగుతుంటే ఆమె మర్మాంగాలపై

కాలిబూటుతో ఈడ్చిక ̆ట్టారు. బహిష ̈ు్టలో వున్న ఆమె రక్తఊఖావం ప ̈ంచాయితి ఆఫీస ̈ులో చిందినా వాళ్ళ కడుప ̈ు చల్లారలేదాు.

ఈడ్చుకుంటూ పిచ్చికుక ̄ను ప ̈డేసినట్టు బయటకు లాగేఊఖారు. ఈ దాడిలో స ̈ర్పంచ్‌, ఉప ̈స ̈ర్పంచ్‌ మాత్రమే కాదాు వారి బంధాువులు

గాయప ̈డిన మాజీ దాళిత స ̈ర్పంచ్‌ను చాలా స ̈మయం తర్వాత కుటుంబ స ̈భుళిలు అనకాప ̈ల్లి ప్ర ̈భుత్వ ఆస ̈ుప ̈త్రిక ̃

తీస ̈ుకెళ్ళారు. రక్తఊఖావం వలన, దెబ్బల వలన ప ̈రిస్థితి విష ̈మంగా ఉందాని ఆస ̈ుప ̈త్రి వర్గాలు తెలియచేయడంతో విశాఖప ̈ట్టణంలోని

కే.జి.హెచ్‌. ఆస ̈ుప ̈త్రిక ̃ తరలించారు. కేజిహెచ్‌లో వ ̧డు గంటలు వుంచినా అక ̄డ స ̈రైన వైదాళి స ̈దాుపాయాలు అందాకపోతే

ప్రైవేటు ప ̈ాస్పిటల్‌లో చేర్పించి వ ̧డు రోజులు ఉంచారు. ఎక్స్‌రే రిపోర్టు ప్ర ̈కారం ముడుకుల్లో, దాుమ్ముల్లో తగిలినట్లు బీటలు

వారినట్లు వుందాని బాధితులకు తెలిపారు. చట్టం తన ప ̈నితాను చేస ̈ుకుపోతుందాని మనకు ఎలాగూ నానుడి వుంది కనుక అదే

విధాంగా చేస ̈ుకుంటూ పోయింది. ఎ.పి.ఐ.ఆర్‌. రిజిష ్̈టరు చేఊఖారు.

ఇక ̄డ చట్టం తన ప ̈ని అంటే ఎవరిప ̈ని చేస ̈ుకుంటూ పోతుందాన్నదే ప్ర ̈శ్న. అస ̈లు ఒక దాళిత మాజీ స ̈ర్పంచ్‌ ఆ ఊరి

బాగోగులు అడిగినందాుకు పాలన యంత్రాంగం, అధికార యంత్రాంగం కోప ̈గించుకోలేదాు. ప్ర ̈శ్నించడం మొదాలెట ్̃టన ఆ స్త్రీ

తన ప్ర ̈శ్నలను అక ̄డితో ముగిస ̈ు్తందాని వారు అనుకోలేదాు. ఆ ప్ర ̈శ్నల ప ̈రంప ̈ర తమ అక్రమాలపైన, దాళారీతనంపై ఆమె

స ̈ంధిస ̈ు్తందాని తత్తరప ̈డ్డరు. వాట ̃ని కప్పిప ̈ుచుకోవడనిక ̃, 'హింస ̈'ను ఉప ̈యోగించారు. ఎవరూ లేరని చూసి కీచక ప ̈ర్వాన్ని

ఊఖాగించారు. 'ఆమె' ఎప ్̈పడూ అంతే. దేన్నయినా స ̈ూట ̃గా ప్ర ̈శ్నించే మనస ్̈తత్వం ఆమెది. ఆమె తన జాతికే ప ̈రిమితం కాకుండ

ఊరందారిక ̃ ఊప ̈యోగప ̈డే ప ̈నులే చేయడనిక ̃ ప్ర ̈యత్నించింది. అందాుకే శారదా నదిపై అక్రమంగా ఇస ̈ుక రవాణాకు అడ్డుగా

ఉప ̈ స ̈ర్పంచ్‌, స ̈ర్పంచ్‌లు స ̈ంవత్సర కాలంగా క ̆నఊఖాగిస ̈ు్తన్న అక్రమ మైనింగ∑కు వళితిరేకంగా కలెక్టరుకు ఆర్‌.డి.ఓకు,

ఎమ్మార్వో, వి.ఆర్‌.ఓకు ఫిరాళిదాు చేసింది. రోజుకు వ ̧డు లక్షల ఖరీదాు చేసే ఇస ̈ుక తవ్వుతున్నారని త్రిప ̈ు్పతున్నారు. రోజులో

24 గంటలు త్రవ్వకాలు జరుగుతూనే ఉంటాయని, రెండు జెసిబీలు 30 లారీలు ఇస ̈ుక అక్రమంగా రవాణా అవుతుందాని

ప్ర ̈జలకు తెలియజెప్పింది. నిజానిక ̃ దీని వలన ప ̈రాళివరణ స ̈మతులళిం దెబ్బతినడమే కాకుండ ప్ర ̈కృతి విప ̈త్తులు జరుగుతాయి.

ఇస ̈ుక త్రవ్వకాల వలన గట్లు తెగి ఊరు మునిగిపోతుంది. స ̈ుడిగుండలు ఏర్పడే అవకాశాలు వున్నాయి. ఇక ̄డ వున్న క ̆బ్బరి

తోటలు, మామిడి తోటలు మొదాలగు వృక్ష స ̈ంప ̈దా నష ్̈టపోతాయి. వృక్షస ̈ంప ̈దే కాదాు ప ̈శు స ̈ంప ̈దా కూడ నష ్̈టపోతుంది.

తీరంలో ఉన్న తాబేళ్ళు, పీతలు, చేప ̈లు ఒడ్డుకు వచ్చి విగత జీవులుగా మారుతాయి. ... జీవ వైవిధాళినిక ̃ విఫ ̈ూతం ఏర్పడుతుంది.

తీరం కోతకు గురవటం వలన మత్సళికారులకు నిలువ నీడద ̆రకదాు.

ఈ నేప ̈థాళింలోనే 'ఆమె' అక్రమ ఇస ̈ుక త్రవ్వకాలపై ఫిరాళిదాు చేసింది. అయితే అధికార యంత్రాంగం స ̈ర్పంచ్‌,

ఉప ̈స ̈ర్పంచ్‌లతో కుమ్మకై ̄పోయింది. ఫ ̈లితంగా ఆమె ప్రాణాలకు కూడ గాళిరంటీ లేకపోయింది. నిరంతరం బెదిరింప ̈ులకు

గురయిళి చివరకు చావు దెబ్బతింది. అయినా స ̈రే ఆ దాళిత స ̈ర్పంచ్‌ ఊరుకోలేదాు. ఆస ̈ుప ̈త్రి నుండి రాగానే కేస ̈ు విష ̈యమై

విచారణ చేసింది. మానవ ప ̈ాకు ̄ల కమీష ̈ను ఎస్సీ, ఎస్టీ కమీష ̈న్‌కు తెలియజేసింది. ష ̈రా మావ ̧లే. బదాులు లేదాు. ఎంక్వైరీ

పేరిట కేస ̈ు నీరుగార్చడన్ని అన్ని వైప ̈ుల ప్ర ̈యత్నాలు ముమ్మురమవుతున్నాయి. అక ̄డ వున్న డి.ఎస్‌.పి రూపాయలు 3 లక్షలు,

సి.ఐ 50 వేలు తీస ̈ుక ̆ని ఆధిప ̈తళి వర్గాల వారిక ̃ అమ్ముడు పోయారని బాధితులు తెలిపారు. ఈ రోజుకు (27-03-2014)

కూడ ఎవర్ని అరెస ̈ు్ట చేయలేదాంటే వళివస ్̈థ ఎంత భ్రష ̈ు్టప ̈ట ్̃టపోయిందో ఆలోచించవచ్చు. ఇంతట ̃తో హింఊఖాప ̈ర్వం ఆగిపోలేదాు.

బాధితులు కేస ̈ులో ముందాుకెళతారనే ముందాుచూప ̈ుతో వీరిని టార్గెట్‌ చేసి తప ̈ు్పడు కేస ̈ులు వివిధా సెక్షన్లతో బనాయించారు.

బాధితురాలి ఊఖోదారుడిని అదాుప ̈ులోక ̃ తీస ̈ుకున్నారు. అడగటానిక ̃ వెళితే నానాబూతులు తిరుడుతూ డి.ఎస్‌.పి. ఇంకా అస ̈భళింగానే

ప్ర ̈వర్తిస ̈ూ్తనే వున్నాడు.

ఈ వాళిస ̈ం రాస ̈ు్తంటే రెండు విష ̈యాలు స ̈ు్పùరణకు వస ̈ు్తన్నాయి. ఎందాుకంటే ఈ కేస ̈ుకు ఆ స ̈ంఫ ̈ుటనకు మనం బేరీజు

వేస ̈ుకోవలసిన అవస ̈రం వుంది. త ̆ంభైవ దాశాబ్ధంలో ప్ర ̈క ̄నున్న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాప ̈ురంలో ఆధిప ̈తళికులాల

స్త్రీలను ఆటప ̈ట ్̃టస ̈ు్తన్నారని దాళిత యువతకు పోలీస ̈ు స ̈ప ̈ాయంతో గుండు క ̆ట ్̃టంచి అవమాన ప ̈రిచారు. కానీ ఈ కేస ̈ులో ఓ

దాళిత మహిళా మాజీ స ̈ర్పంచ్‌పై ఆధిప ̈తళి కులాల వారు దాడిచేసినా నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం వుంది. పైగా

ఎదాురు దాడిగా బాధితులపై అక్రమ కేస ̈ులు బనాయించారు. ప్ర ̈తేళిక చట్టాలు దాళితుల కోస ̈ం వున్నప ్̈పట ̃క ̃ అవి అగ్రకుల

వర్గాల చేతిలో 'చుట్టాలే' అన్న స ̈తళిం మర ̆క ̄ఊఖారి రుజవైంది.

మేము కాక ̃నాడలో ప ̈నిచేస ̈ు్తన్నప ̈ుడు దాళితులు తమ ఉపాధికోస ̈ం, తరాల అంతరాలలో అస ్̈ప ృశళిత చవిచూసి బ్రతుకు

దెరువు కోస ̈ం సెజ్‌ యాజమానళిం ప్ర ̈తిపాదానలను ఒప ̈ు్పక ̆ని వెళ్ళిపోయినప ̈ు్పడు వారిని ఉదాళిమ ద్రోప ̈లొగా చిత్రీకరించారు.

కాని ఈనాడు ఒక దాళిత స్త్రీ భూమిపై ఆధిప ̈తళిం లేకున్నా, స ̈ప ̈ాజ వనరులను కాపాడుకోవటానిక ̃ ప్ర ̈యత్నిస్తే ఏ వర్గాలు, ఏ

ఉదాళిమకారులు, కుల నిర్మూలనా స ̈ంఫ ̈ూలు ఆమెకు చేదోడుగా వుండి పోరాటం చేయలేకపోతున్నారు.

ప్రాంతం ఏదైనా కావచ్చు ప్ర ̈జల్ని స ̈మాధి చేసి వనరుల్ని త్రవ్వుక ̆ని పోవడం ప ̈రిపాట ̃ అయిళింది. జీవనం కోస ̈ం

పెనుగులాడే వారు చాలా మంది అయితే ప్ర ̈జా జీవనం కోస ̈ం ప ̈రితపించే వారు అతిక ̆ద్ది మంది. ఆ జనం దాళిత వర్గాల

నుంచి వస్తే పోరాట ప ̈యనం మరింత కష ్̈టతరం. కుల బలం, ధాన బలం, అధికా బలంతో అధికార శక్తులు పోరాటంపై

ఉకు ̄పాదాం మోప ̈ుతారు. ఎక ̄డికక ̄డ విధ్వాంస ̈ పారిశ్రామికీరణకు వళితిరేకంగా ఎగసిప ̈డుతున్న చైతనాళిన్ని అణచివేస ̈ూ్త 'అభివృద్ధి'

యంత్రాన్ని జపిస ̈ు్తన్నారు. ఊఖామాజిక కారళికర్తలను నయానో, భయానో అదాుప ̈ు చేయటానిక ̃ ప్ర ̈యతిస ̈ు్తన్నారు. ఆశలు చూపిస ̈ు్తన్నారు.

మన దాళిత మహిళా మాజీ స ̈ర్పంచ్‌ ఏ ఆశలకు లొంగలేదాు. ఆమె అంత ప ̈ట్టుదాలగానే పోరాటాన్ని ముందాుకు తీస ̈ుకుపోవడనిక ̃

ఈనాడు పోరాడే ప్ర ̈జలు విడివిడి స ̈వ ̧ప ̈ాలుగానే వున్నారు. ఆధిప ̈తళి కులాలు చేతిలోవున్న ప్ర ̈భుత్వం వీరిని ఎక ̄డికక ̄డే

కార్నర్‌ చేస ̈ు్తంది. ఉదాళిమ చైతనాళిన్ని నిర్మూలించే ప్ర ̈యత్నం ముమ్మురం చేస ̈ు్తంది. అది దాళిత విష ̈యంలో మరింత స ̈ులువుగా

చేస ̈ు్తంది. ఈ స్థితిలో వివిధా ప్రాంతాల్లోని ప్ర ̈జాఊఖ్వామిక వాదాులు, కులనిర్మూలన స ̈ంఫ ̈ూలు, ప ̈ాకు ̄ల స ̈ంఫ ̈ూలు దేశవాళిప ్̈తంగా,

ప్ర ̈జాపోరాటాలపై స ̈ంఫీుభావాన్ని కూడగట్టవలసిన అవస ̈రం ఉంది. ఆ దాళిత మహిళ మాజీ స ̈ర్పంచ్‌ పోరాటానిక ̃ అండదాండగా

నిలవ వలసిన కర్తవళిం మనందారిది.

తేది : 27-03-2014

- హేమా వెంకట్రావ్‌

No comments:

Post a Comment

Text